Categories
అమ్మాయిలకు ఎప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్ సరదా. ముఖ్యంగా ఫేస్ బుక్,వాట్సాప్ ల్లో కొత్త పోస్టులు వచ్చేందుకు కొత్త ఫ్యాషన్ వెతుకుతూ ఉంటారు. ఏదైనా పార్టీలకు ఫంక్షన్స్ లో ప్రత్యేకంగా కనబడాలనుకుంటారు. అలాటి అమ్మాయల కోసం ఫెదర్ ఐలేషెస్ వచ్చాయి. చిన్న చిన్న పక్షి ఈ కలను నచ్చక రంగులేసి ఈ ఇలేషేస్ తయారు చేశారు. వాటిని కంటి రెప్పలకు అంటిచుకుంటే చాలు. వేసుకున్న డ్రెస్ కలర్ కు మ్యాచ్ అయ్యేలా ఈ పక్షి ఈకలు కనురెప్పల అంటించుకోవటం ఇప్పటి ఫ్యాషన్. వెరైటీగా కనిపించాల అనుకుంటే ఇలాటి మేకప్ తప్పదు వాటిని ఫేక్ ఇలేషెస్ అని కూడా అంటారు.