Categories

Christian Dior కలక్షన్స్ లో ఒక తెల్లటి టీ షర్టుల పైన వేసిన నినాదం ఇవ్వాళ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. We should all be fiminists. ఈ నినాదం ఎంతో మంది స్త్రీలను ఆకట్టు కుని ట్రెండ్ సెట్టర్ అయింది. ఇవాల్టి ఫ్యాషన్ ప్రపంచపు బెస్ట్ టీ షర్టు ఇది. అమ్మాయిల మనస్సు దోచుకుంటుంది అని వేరే చెప్పాలా? ఇదే పేరు తో నైజీరియన్ రైటర్ Chimamanda Ngozi Adichie లో రాసిన నవల కూడా బెస్ట్ సెల్లర్స్ లో ఒకటి. సొసైటీలో మార్పు వస్తేనే సమానత్వం సాధ్యం అంటుంది రచయిత్రి Adichie.