మూడేళ్ల పాటు వరుసగా సూపర్ బైకర్స్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంది డాక్టర్ నిహారిక. హెల్మెట్ తీసి పొడవాటి జుట్టు బయట పెట్టే వరకు ఇంత వేగంతో వెళ్లగలిగే ఫాస్ట్ బైకర్ అమ్మాయి అంటే ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. 1000 సిసి సామర్థ్యం ఉన్న బండి ని అవలీలగా నడపగల ఫాస్టెస్ట్ లేడీ సూపర్ బైకర్ డాక్టర్ నిహారిక యాదవ్. మా అమ్మ కార్ రేసర్, నాన్న ఆర్మీ లో యుద్ధ విమానాలు నడిపే వారు వాళ్ళు ఇచ్చిన శక్తే ఇదంతా అంటుంది నిహారిక.

Leave a comment