సీజన్ ఫ్యాషన్ తో సందర్భం లేకుండా క్రేప్ సిల్క్ శారీస్ ఏ సందర్భానికైనా చెక్కగా సరిపోతాయి. మెత్తగా, పల్చగా వుండే ఈ చీరల పైన ఎలాంటి డిజైన్ అయినా అందమే క్రేప్ డిజిటల్ ప్రింట్స్ ఏ చిన్నపాటి ఫంక్షన్ లో అయినా ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. ఎలాంటి పెద్ద హడావిడి లేకుండా కాజువల్ గా ఆఫీస్ వేర్ గా కూడా బాగుంటాయి. బ్లూ, రెడ్, నేవీ బ్లూ, రానీ పింక్ ప్రత్యేకంగా ఎల్లో శారీస్ ఫ్యాషన్ డిజైనర్ల కలక్షన్స్ లో చోటు చేసుకుంటున్నారు. ఎల్లో కలర్ క్రేప్ ఫెస్టివల్ శారీస్ అయితే ప్రేత్యేకంగా రేపు రాబోయే పండుగల కోసం డిజైన్ చేసినవే. ఈ చీరల పైకి స్లీవ్ లెస్, ఫుల్ హాండ్స్, నెక్ బ్లౌజులు కూడా చాలా చెక్కగా నప్పుతాయి. కంఫర్టబుల్ శారీస్ ఈ ముందు వరసలో ఈ క్రేప్ డిజైన్స్ ఉంటాయి.

Leave a comment