తమిళ వెబ్ సిరీస్ ఫింగర్ టిప్ లో నటిస్తోంది అక్షర హాసన్ . ఓక చిన్న వేలి కదలిక సామజిక మాధ్యమం లోకి వెళ్లిపోయి జీవితాలను ఎలా మార్చేస్తోందో ఈ సిరీస్ స్టోరీ లైన్ . ఈ రోజుల్లో సోషల్ మీడియా దైనందిన జీవితంలో ఒక భాగం . అదెంత అవసరమో అదే సమయంలో అదెంత నష్టమో కూడా చెప్పాలికదా . మనుషుల్లో మానవ సంబంధాలు లేవు . మొబైల్ ఫోన్లు ,సోషల్ మీడియా కు ఎడిక్ట్ అయిపోయారు . ఈ సిరీస్ లో నేను చేసే పాత్రా నా పని ,తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అంటోంది అక్షర హాసన్ .