7,777 వజ్రాలతో తయారు చేసిన ఒక ఉంగరం గిన్నిస్ రికార్డు ల్లోకి ఎక్కింది. ముంబాయ్ కి చెందిన లక్షిక్ జ్యువెలర్స్ వారు,ఢిల్లీ లోని లోటస్ టెంపుల్ ఆకృతిలో దాన్ని తయారు చేసారు. ఈ ఉంగరం కోసం 12 మంది నిపుణులు 18 నెలల పాటు కష్టపడ్డారు అత్యధిక వజ్రాలు పొదిగిన ఉంగరం ఇది రికార్డ్ సొంతం చేసుకుంది ఈ ఉంగరం ఖరీదు 32 కోట్ల రూపాయల కంటే ఎక్కువే.

Leave a comment