Categories
వర్ష మేఘాల్లో ఏర్పడే సప్త వర్ణాల ఇంద్ర ధనుస్సు అందరికీ కనువిందే అర్ధ వలయంగా ఏర్పడే ఇంద్ర ధనుస్సు లను మనం చూస్తూ ఉంటాం. కానీ మంటల్లో ఎగసిపడే ఫైర్ రెయిన్ బో లు ఉంటాయి. తెరలు,తెరలుగా ఏర్పడే సిర్రోస్ మేఘాల్లో ఈ ఫైర్ రెయిన్ బోలు గంటల కొద్దీ,వందల మైళ్ళ దూరం వరకు కనిపిస్తాయి. మంచు స్పటికల్లో సూర్య కాంతి వక్రీ భవనం చెందటం వల్ల ఈ ఫైర్ రెయిన్ బోలు
దర్శనం ఇస్తాయి. వీటిని ‘ఐస్ హలొ’ అని పిలుస్తారు ఇలాటివి ఇతర గ్రహాల్లో కూడా ఏర్పడతాయి అని సైంటిస్ట్ లు చెపుతున్నారు కానీ భూమిపైనా మాత్రం అమెరికలోనే వీటిని చూడచ్చు.