సినిమా రంగం మేల్ డామినెట్ ఫీల్డే కానీ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటె నైపుణ్యాలు పెంచుకొంటూ ఉంటె అవకాశాలు ఎన్నో ఉన్నాయి అంటుంది షాజీదా ఖాన్ . 60 సినిమాలకు ఆడియో ఇంజనీర్ గా పని చేసిన షాజీదా ఖాన్ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదగా దేశంలోనే తొలి మహిళా మ్యాజర్ టెక్నీషియన్ గా అవార్డు తీసుకోంది . ధ్వని ముద్రణ చాలా నైపుణ్యంతో కూడిన పని షాజీదా ఖాన్ సినిమా రంగంలో పనిచేస్తూ దేశంలో తొలి మహిళా సౌండ్ రికార్డిస్ట్ గా చరిత్ర సృష్టించింది హైదరాబాద్ కు చెందిన షాజీరా ఖాన్ కు 6ht 2 పేరుతో సొంతంగా రికార్డింగ్ స్టూడియో ఉంది . యాంగ్ విడోస్ కు మల్టీ మీడియాలో శిక్షగా తరగతులు నిర్వహించాలని షాజీదా ఖాన్ తన భవిష్యత్ ప్రణాళిక గా చెపుతోంది .

 

Leave a comment