గోద్రెజ్ వంశంలో మూడవ తరం వారసురాలు స్మిత 33 వేల కోట్ల సంపద తో హరూన్ జాబితా లో మహిళలు ప్రథమ స్థానంలో ఉన్నారు థియేటర్ ఆర్టిస్ట్ విజయకృష్ణ ను పెళ్లాడారు నౌరోజా గోద్రెజ్ సెంటర్ ఫర్ ప్లాంట్ రాప్టర్ రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ ఫౌండేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆ సంస్థ పశ్చిమ కనుమల్లోని వృక్ష వైవిధ్యాన్ని కాపాడుతూ ఔషధ మొక్కలను సంరక్షించే ప్రయత్నం చేస్తోంది. ఆమె కుమార్తె నైరిక ఇక హోల్కర్ కూడా సంస్థ నిర్వహణలో కీలకంగా ఉన్నారు.

Leave a comment