జుంబా వ్యాయామం మంచి కార్డియో వర్క్ ఫుట్ అంటారు వ్యాయామ శిక్షకులు ఇందులో నాలుగు రకాల రిథమ్స్ ఉంటాయి.సల్సా కాంబియా,మెరింగువా,రిగ్గేటోన్   ఉంటాయి.ఈ జాంబా తో ప్రతి కండరానికీ గుండెకు మొత్తం శరీరానికి వ్యాయామం లభిస్తుంది. ఒక్క జాంబ సెషన్ తో 800 క్యాలరీలు కరిగిపోతాయి.జుంబా టోనింగ్ తో తక్కువ బరువున్న డంబెల్స్ ఎత్తటం వల్ల శరీరం మొత్తం టోన్ అవుతుంది.ముఖ్యంగా జుంబా ఒత్తిడి తగ్గిస్తుంది. రక్తప్రసరణ చక్కగా ఉంటుంది.బరువు తగ్గుతారు బాడీ బాలెన్సింగ్ అలవడుతుంది.ఇంటి దగ్గరే ట్రైనర్ సూచనలతో ఈ జుంబా వ్యాయామం చేయవచ్చు.

Leave a comment