Categories
జున్ను ఇష్టమేనా? ఇప్పుడు జున్ను సూపర్ ఫుడ్ అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. జున్ను తింటూ ఉంటే శరీరం మంచి ఫిట్ నెస్ తో ఉండటమే కాదు మనుషులు ఎక్కువ కాలం జీవిస్తారు అంటున్నారు .బ్లూబెర్రీలు,సాల్మన్ వంటి ఛీజ్ కూడా చేర్చుకోవచ్చు అంటున్నారు. జున్నులో ఉండే ఎసిలేట్ ,ప్రోపియలేట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇటీవలి స్టడీలో సన్నగా ఉంటారని,వయసు మీద పడకుండా శరీరం యవ్వనపు మెరుపులతో ఉంటుంది అంటున్నారు. జున్నును ఆహారంలో బాగంగా చేసుకొంటే గుండె జబ్బులు రావనీ ,శరీరం ఫిట్ నెస్ తో తీరుగా ఉంటుందని ,దేన్నైనా మితంగా తీసుకొంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటారు.