Categories
ఇళ్లలో ఎన్నో రకాల మరకలు కనిపిస్తాయి రసాయనాలు లేకుండా వాటిని క్లీన్ చేయచ్చు. ఫ్లోర్ పైన కాఫీ టీ మరకల్ని నీళ్లలో వెనిగర్ వేసి శుభ్రం చేయచ్చు. టైల్స్ పైన మరకల్ని నిమ్మరసంతో పోగొట్టవచ్చు. మార్బుల్స్ ని వేడి నీళ్లతో శుభ్రం చేయాలి. బండల పైన నూనె ఉంటే ముందుగా కార్న్ ఫ్లోర్ వేస్తే అది నూనె పీల్చేస్తుంది.తర్వాత సబ్బు నీళ్లతో శుభ్రం చేయచ్చు. బ్లీచింగ్ పౌడర్ చల్లి ఫ్లోర్ క్లీన్ చేయొచ్చు. టైల్స్ పైన మరకలను బంగాళదుంపతో రుద్దితే పోతాయి.