ఫోర్బ్స్ క్రియేటర్ జాబితాలో స్థానం సంపాదించింది కబిత సింగ్. పది నిమిషాల్లో సాంప్రదాయ వంటలను క్షణాల్లో స్ట్రీట్ ఛాట్స్ ని వండగల కబిత స్వస్థలం పూణే. 2014లో కబితాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తక్కువ వ్యవధి లో  చేసే వంటల తో పాపులర్ అయిన కబిత ను 1. 39 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇన్‌స్టా లో ఆమెకు కోటి మంది ఫాలోవర్స్ ఉన్నారు.ఈ ఏడాది ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్రియేటర్ అవార్డ్ తీసుకుంది కబితా సింగ్.

Leave a comment