నీకేం కావాలి? పట్టు ఇక్కత్ ,లెనిన్ ,పోనీ ఏం వర్క్ మగ్గం ,కుందన్ ,ఎంబ్రయిడరీ అని అడిగితే అమ్మాయిలు వెంటనే ప్రోట్రెయిట్ శారీ అంటున్నారు.దేశ విదేశాల నుంచి ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది. చీరె అంచు ,బ్లౌజ్ అంచు పైన వాళ్ళ బొమ్మల్నీ ,లేదా ఇష్టమైన వాళ్ళకి గిఫ్ట్గ్ ఇవ్వాలంటే వాళ్ళ బొమ్మల్ని చూసి థ్రిల్ అవుతున్నారు. ఈ పోట్రెయిట్ కొంగు నేసేందుకు కనీసం 45 రోజులు పడుతుంది. బంగారు ,ఎరుపు రంగుల్లో ఈ చీరెలు చాలా అందంగా ఉన్నాయి .ధర అయితే 30వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది.

Leave a comment