(పి.సత్యవతి కథలు)

పి సత్యవతి ప్రముఖ నవలా కథా రచయిత్రి ,వ్యాసకర్త , కాలమిస్ట్. ఆమె రచనలలో గత 50సంవత్సరాల్లో మధ్య తరగతి స్త్రీల జీవితాల్లో వచ్చిన మార్పులు కనిపిస్తాయి. ఈ కథ సంపుటి లో పది కథలున్నాయి. ప్రపంచీకరణ పర్యావసానాలు స్త్రీల జీవితాల్లో తెచ్చిన మార్పులు ఈ సంపుటిలో ఉన్నా ‘మంత్రనగరి’ కథలో కనిపిస్తాయి. వృద్ధాప్యంలో జరిగిన పెళ్ళిళ్ళూ వాటి వెనక ఉండే పలు ఆర్ధిక సామాజిక కారణాలు కొత్త ఆలోచనలతో చెప్పిన కథ ‘ఆవిడ’. సత్యవతి గారి కథలను చదవటం అంటే స్త్రీల జీవిత చరిత్రను అధ్యయనం చేయటమే. తప్పని సరిగా చదవాల్సిన కథలివి.. వివరాలకు ఫోన్ నంబర్: 92915-30714..

Leave a comment