ఈ సంవత్సరం పాక శాస్త్ర విభాగంలో రచయిత్రి మధుర్ జాఫ్రీ కి పద్మభూషణ్ పురస్కారం దక్కింది మధుర్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటి మర్చంట్ ఐవరీ సంస్థ అధినేత జేమ్స్ ఐవరీ ని పెళ్లాడి, తమ సంస్థ తీసిన అనేక సినిమాల్లో నటించారు. రంగస్థలం సినిమా, టివి పాకశాస్త్రం రంగాల్లో, భారత్ ఇంగ్లాండ్ అమెరికాల మధ్య సాంస్కృతిక సంబంధాలు పెంచటంతో ఆమె చేసిన సేవలకు బ్రిటన్ ప్రభుత్వం 2014లో కమాండర్ ఆమె బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం తో మధుర్ అను గౌరవించింది.