Categories
కాన్స్ లో రెడ్ కార్పెట్ పై నడిచిన మల్లికా షెరావత్ ఒక బోన్ లో బంధించబడి కనిపించారు. కాన్స్ ప్రాంగణం ఉలిక్కి పడేలా చేసిన ఈ బోన్ లో మల్లికా షెరావత్ ఫ్రీ ఎ గర్ల్ బాలికలకి విముక్తి కల్పించండి అన్న సందేశం కోసం బంధించబడింది. ఫ్రీ ఎ గర్ల్ అన్న ఎన్జీవోకి అంతర్జాతీయ రాయబారిగా ఉన్న మల్లిక లైంగిక దోపిడీల నుంచి విముక్తి కల్పించడం ఆ సంస్థ లక్ష్యం.ఈ ఏడాది ఆమె లాక్ మి అప్ క్యాంపెయిన్ ని ప్రారంభించారు. కాన్స్ లో మాట్లాడితే ప్రపంచం వింటుందనే అభిప్రాయంతో మల్లిక ఈ ‘లాక్ మి ఆప్’ ప్రదర్శనలో పాల్గొన్నారు.