పిల్లల బొమ్మల తయారీలో తన జీవితాన్ని అంకితం చేసిన నమితా ఆజాద్.బీహార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక,బీహార్ హస్తకళల పురస్కారం అందుకున్నారు. చంపారన్ జిల్లాలోని గుడ్డపీలికలతో తమకు చేసే బొమ్మలు సంస్కృతిలో ఒక భాగం. కన్యా పుత్రి బొమ్మల పేరుతో చేసే ఈ బొమ్మలు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ఇళ్లలో ఉంచుకున్నారు. ఈ బొమ్మలు ఎకో ఫ్రెండ్లీ బొమ్మలు ప్లాస్టిక్ వాడకం లేకుండా కేవలం గుడ్డపీలికలతో తయారు చేసే ఈ కన్యాపుత్రి బొమ్మలను ఎస్ క్రియేషన్స్ పేరు తో తయారుచేయంటే ఎంతో మందికి మహిళలకు ఉపాధి చుపెట్టింది నమితా ఆజాద్

Leave a comment