సంప్రదాయకంగా ఆధునికంగా కంఫర్ట్ గా అన్ని రకాలుగా బావుంటుంది ఫ్యూజన్ గౌను. అనార్కలీలకు కొత్త డిజైన్లు కలిపేసి నెట్టెడ్ తరహాలో కాస్త బరువుగా కిందకు వేలాడే తరహాలో కుట్టిస్తున్నారు ఈ గౌన్లు. చక్కని కుచ్చుళ్ళు కిందకి సిల్క్ లాగా జాలువారుతూ ఈ గౌన్లు ఫలానా వేడుకలని  లేదు.ఎప్పుడూ ఫ్యాషన్ పెద్దగా ఊగాడే చెవి రంగులు బరువైన బుట్టలు తరహాలో చక్కని వెండినగలు మ్యాచ్ అవుతాయి. లేత రంగులు ఎక్కువ  వెడల్పు పెద్దగా ఎంబ్రాయిడరీ లేకుండా సింపుల్ గా ఆఫ్ షోల్డర్ లేదా కోల్డ్ షోల్డర్ లతో ఇంకా బావుంటాయి. పట్టు వస్త్ర శ్రేణి లో పై భాగంలో సగం కుచ్చిళ్ళు ఓణీ జత చేసి వస్తున్నాయి. ఎంచుకునే ముందర ఎన్నో ఇమేజెస్ రెడీగా ఉన్నాయి చూసి ఆర్డరిచుకోవచ్చు. .

Leave a comment