నీహారికా , ఇవ్వాళ ఓ అధ్యయనం రిపోర్ట్ వచ్చింది. ఒక ప్రముఖ హార్డ్ వేర్ సంస్థ చేసిన అధ్యయన రిపోర్ట్ లు సంస్థలు ఓ కొత్త ప్రాజెక్ట్ చెప్పటలంటే అమ్మాయిలు దానిపైన వాళ్లకు పూర్తీ అవగాహనఉంటేనే ముందుకొస్తున్నారట. అదీ అబ్బాయిలు దానిపై 40 శాతం అవగాహన వున్నా అవకాశం వదులుకోకూడదు అని దూకేస్తున్నారట. మరి అమ్మాయిలు అంత సహనంగా ఆ అవకాశం ఉపయోగించుకుందామని ఎందుకు అనుకోరు ? అంటే చాల విషయాల్లో వెనుకడుగు వేసి సిగ్గుపడి . మొహమాటపడి బావుందనుకుని వెనకే వుంటారు . కానీ అధ్యయనకారులు ఆలా వెనక్కి తగ్గద్దు మీరు పడ్డ శ్రమ మీకు తెలిసినదాన్ని మీ నైపుణ్యాలనీ జీతం పదోన్నతీ విషయంలో దాచుకోకండి. మీ శక్తి సామర్ధ్యాలని తప్పకుండా ప్రచారం చేసుకోండి అంటున్నారు. ఒక జాబ్ లో చేరాక ఎంతో పని చేస్తారు నేర్చుకుంటారు . చదువుకునే కళాశాల నుంచి ఆ విఙానం తో గొప్ప విజయాలు సాధించేందుకు ఉద్యోగంలో అడుగుపెడతారు. అక్కడ ఏ అవకాశమూ వదులుకోవద్దు. మీరు సాధించిన విజయాలు సొంత డబ్బా అనుకుంటారేమో అన్న భయంతో మనసులోనే ఉంచుకోవద్దు. తప్పకుండా ప్రతి అవకాశం అందిపుచ్చుకోమంటున్నారు. చక్కగా ప్రతి ఇంప్రూవ్మెంట్ ని బయోడేటా లో చేర్చుకోండి. అదే మిమ్మల్ని కోరుకున్న గమ్యానికి చేరుస్తుంది. అంటున్నారు. ఈ రిపోర్ట్ ని నోట్ చేసి పెట్టుకుజో. ఫ్యూచర్ లో పనికి వస్తుంది.
Categories
Nemalika

మిమల్ని మీరు పొగుడుకుంటే తప్పేం కాదు

నీహారికా ,

ఇవ్వాళ ఓ అధ్యయనం రిపోర్ట్ వచ్చింది. ఒక ప్రముఖ హార్డ్ వేర్ సంస్థ చేసిన అధ్యయన రిపోర్ట్ లు సంస్థలు ఓ కొత్త ప్రాజెక్ట్ చెప్పటలంటే అమ్మాయిలు దానిపైన వాళ్లకు పూర్తీ అవగాహనఉంటేనే ముందుకొస్తున్నారట. అదీ అబ్బాయిలు దానిపై 40 శాతం అవగాహన వున్నా అవకాశం వదులుకోకూడదు అని దూకేస్తున్నారట. మరి అమ్మాయిలు అంత సహనంగా ఆ అవకాశం ఉపయోగించుకుందామని ఎందుకు అనుకోరు ? అంటే చాల విషయాల్లో వెనుకడుగు వేసి సిగ్గుపడి . మొహమాటపడి బావుందనుకుని వెనకే వుంటారు . కానీ అధ్యయనకారులు ఆలా వెనక్కి  తగ్గద్దు మీరు పడ్డ శ్రమ మీకు తెలిసినదాన్ని మీ నైపుణ్యాలనీ జీతం పదోన్నతీ విషయంలో దాచుకోకండి.  మీ శక్తి  సామర్ధ్యాలని తప్పకుండా ప్రచారం చేసుకోండి అంటున్నారు. ఒక జాబ్ లో చేరాక ఎంతో పని చేస్తారు నేర్చుకుంటారు . చదువుకునే కళాశాల నుంచి ఆ విఙానం తో గొప్ప విజయాలు సాధించేందుకు ఉద్యోగంలో అడుగుపెడతారు. అక్కడ ఏ అవకాశమూ  వదులుకోవద్దు. మీరు సాధించిన విజయాలు సొంత డబ్బా అనుకుంటారేమో అన్న భయంతో మనసులోనే ఉంచుకోవద్దు. తప్పకుండా ప్రతి అవకాశం అందిపుచ్చుకోమంటున్నారు. చక్కగా ప్రతి ఇంప్రూవ్మెంట్ ని బయోడేటా లో చేర్చుకోండి. అదే మిమ్మల్ని కోరుకున్న గమ్యానికి చేరుస్తుంది. అంటున్నారు. ఈ రిపోర్ట్ ని నోట్ చేసి పెట్టుకుజో. ఫ్యూచర్ లో పనికి వస్తుంది.

Leave a comment