ఈ చలి రోజుల్లో క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్ ను ఎంచుకోవటం మేలు షియా బట్టర్, పొద్దుతిరుగుడు, రోజ్ హిప్ నూనెలున్న క్రీమ్ ను ఎంచుకోవాలి. హైలురోనిక్ యాసిడ్ ఎక్కువ మొత్తంలో ఉన్న వాటిని రాత్రివేళల్లో రాస్తే వృద్ధాప్య ఛాయలు దగ్గరకు రావు. అలాగే రెటినాల్ గుణాలున్న క్రీమ్ లు రాయాలి. జిడ్డు చర్మం వారికి నీటి ఆధారిత క్రీమ్ లు మంచివి మొటిమలు సమస్య రాకుండా పెట్రోలియం జెల్లీ వంటి వాటికి దూరంగా ఉండాలి. బదులుగా జింక్ ఆక్సైడ్ అలోవెరా ఎంచుకోవాలి వారానికి రెండు సార్లు ఫేస్ మాస్క్ వేసుకోవాలి.

Leave a comment