Categories
గణనాయకాయ గణదైవతాయ
గణాథ్యక్షాయ ధీమహీ!!
కర్నాటక లోని చిరపుంజి వద్ద మనకు విఘ్నేశ్వర ఆలయం కనబడుతుంది.ఇక్కడ స్వామి కొలువై భక్తులకు అండదండగా వుంటాడు. త్రిమూర్తులు,ఋషులు ఇక్కడకి వచ్చి పూజలు నిర్వహించారు.ఆ సమయంలో తలపెడుతున్న ప్రతి పని నిర్విఘ్నం అయ్యింది.అప్పుడు ఒక గజం అటుగా వచ్చిన ఋషులకు బోధ పడింది.వెంటనే విఘ్నేశ్వరుని ప్రతిష్ఠ చేశారు. ఈయన పెళ్ళి పెద్ద.
భక్తులు రెండు చీటీలు స్వామి వారి కాళ్ళ వద్ద వుంచిన కుడి కాలు వద్ద చీటీ పడిన పెళ్లి సంబంధం ఖాయం అనీ ఎడమ కాలు చీటీ పడిన సంబంధం కుదరదని అర్థం.
మరి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం పదండి!!
నిత్య ప్రసాదం: కొబ్బరి,కుడుములు
-తోలేటి వెంకట శిరీష