యాంటీ గ్రావిటీ కేక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ట్రెండ్ .ఈ కేకుల పైన రకరకాల వస్తువులు అలా గాల్లో తేలినట్లు ఉంటాయి. ఇక కేకు పైన గాల్లో తేలే ముగ్గుల్లోంచి పాలు పడుతు ఉంటాయి. ఇలా గాల్లో అంటే అది నిజానికి కేక్ లో గుచ్చిని స్ట్రాకి అంటించిన తేలికైన కప్పు . అదే పాలు కూడా క్రీమ్ లో చేసే అలంకరణే . మామూలు కేకు పైన పెట్టే వస్తువులు అన్ని తేలికగా ఉంటాయి. ఇవి కేవలం స్ట్రా అంటించిన కేకులు . చూసేందుకు పిల్లలు ఎగ్జైట్ అయిపోయేలా ఉన్నాయి. ఎలా తయారు చేయాలో యూట్యూబ్ వీడియోల్లో చూడవచ్చు.

Leave a comment