ఘోస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ పూర్తి చేశారు నా మనసులో బరువు దిగిపోయింది అని ఆనంద పడిపోయింది జాన్వీ కపూర్ . స్క్రిప్ట్ నాకెంతో నచ్చింది . పాత్రలో పూర్తిగా లీనం అయ్యాను . అయితే షూటింగ్ సమయంలో నాకెంతో భయం వేసింది . ఇంకా చెప్పాలంటే ఈ సిరీస్ షూటింగ్ ముగిసేలోపు మా బృందంలోని ఎనిమిది మంది అనారోగ్యం పాలయ్యారు . షూటింగ్ లో నన్నెవరో ఆవహించి తర్వాత వదిలేసి నట్లు అనిపించేది . మొత్తానికి ఘోస్ట్ స్టోరీస్ నన్నెంతో భయపెట్టేశాయి అంటోంది జాన్వీ కపూర్ . నాలుగు సీజన్స్ గా వచ్చే ఈ స్టోరీస్ ఆమె తన వంతు షూటింగ్ ముగించానంటోంది మరి నటించే జాన్వీ నే అంత భయపెట్టిన సురేష్ ప్రేక్షకులను ఎంత భయపెట్ట బోతున్నాయో .

Leave a comment