సినిమా నటిని అయినంత మాత్రాన నా జీవితం గురించి ప్రతి విషయము ఇతరులతో పంచుకోవాలని నాకు అస్సలు ఉండదు నాకు నచ్చదు కూడా అంటోంది నయన తార . నా వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో రాతలు ప్రత్యక్షం అవుతూవుంటాయి . నేను అసలు మాట్లాడాను . దాన్ని ఇతరులతో పంచుకోవటం నాకు ఇష్టం ఉండదు . నాకు ప్రైవసీ ఉంటుంది . దాన్ని నిజానికి ఎదుటి వాళ్ళు గౌరవించాలను కొంటాను . అందుకే ఎవరెన్ని మాట్లాడినా దానికి సమాధానం ఉండదు అయినా నా గురించి ప్రశ్నించే అర్హత నా తల్లిదండ్రులకే ఉంటుందను కొంటాను అంటోంది నయన తారా . ఎంత ఫ్యాన్స్ అయిన ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉంటేనే బావుంటుంది కదా!

Leave a comment