Categories
ఎన్ని అందమైన డ్రెస్ లు వేసుకొన్న షూస్ మటుకు ఫార్మల్ లుక్ లో లెదర్ తో చేసినవే ఇష్టపడుతారు. అమ్మాయిలు ఇప్పుడా లెదర్ షూస్ క్లాత్ డిజైన్స్ లో ఎంబ్రాయిడరీ చేసినవి వస్తున్నాయి, సో కోఫీ ల్యారీ లింధర్ వంటి కంపెనీలు రంగులతో పెయింట్ చేసిన లెదర్ ఎన్నో రకాల ఫ్యాషన్ ఫుట్ వేర్ లు తయారు చేశారు.వింటేజ్ లుక్ కోసం పూవులు,సీతాకోక డిజైన్లు జోడించారు. ఈ లెదర్ పైన వేసే రంగులు కూడా అమ్మయిలు కామన్ గా ఇష్టపడే నీలం,ఎరుపు,గులాబీ పసుపు వంటివే కావటంతో ఇవి డ్రెస్ మ్యాచింగ్ గా కూడా ఉన్నాయి. రంగుల లెదర్ షూస్ అబ్బాయిల డ్రెస్ లపైన మ్యాచ్ అవుతున్నాయి.