అమ్మాయిలు సోషల్ మీడియాలో మోసానికి గురైతే వెంటనే టీమ్ కు కంప్లయింట్ చేయచ్చు సోషల్ మీడియాలో షీ టీమ్ వాట్సాప్ నంబర్ క్యూ ఆర్ కోడ్ ఉన్నాయి దీని ద్వారా ఒక మెసేజ్ చేసినా చాలు నిందితుడు దొరక్కపోవటం అనే సమస్య ఉండదు జాగ్రత్త పడాలి అంటే  బాధితులు ఆ నిందితుడు పేజీ స్క్రీన్ షార్ట్ చేసి పెట్టుకోవడం మంచిది దీనివల్ల ఆ ఎకౌంట్ ఎవరు ఉపయోగిస్తున్నారో తెలిసిపోతుంది అని చెబుతున్నారు తెలంగాణ, ఉమెన్ సేఫ్టీ డి.ఐ.పి సుమతి పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్, ఫోటోలు అప్ లోడ్ చేయటం తెలియని వారి నుంచి వచ్చే మెసేజ్ లకు రిప్లయ్ ఇవ్వటం నిరంతరం టచ్ లో ఉండటం, వాళ్లతో వీడియో కాల్స్ మాట్లాడటం, కలుసుకోవటం వల్లనే సమస్యలు వస్తున్నాయి. అపరిచిత వ్యక్తుల విషయంలో జాగ్రత్త అంటున్నారు డి.ఐ.పి సుమతి.

Leave a comment