Categories
Gagana

గ్లామర్ అంటే నాదృష్టిలో అందం.

సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి వరుస షూటింగులే. ఒక్క రోజు సెలవు దొరికితే బావుండు అన్నంతగా వుంది. సినిమాలు చేతినిండా వుండే అలసట మాటే తెలియదని అనుభవంతో తెలుసుకున్నా అంటుంది ఈషా రెబ్బ. మాయామాల్ తర్వత , అమీ తుమీ, ఇప్పుడు దర్శకుడు మధ్యలో తమిళంలో చేశాను. తెలుగుకన్నా ఇతర భాషా చిత్రాలు చాన్స్ లు ఎక్కువగా వస్తున్నాయి. గ్లామర్ గా వుండే పాత్రల్లో అంటే అందంగా కనిపించడం నాకు ఇష్టమే. ఎక్స్ పోజింగ్ లేకుండా కుడా గ్లమార్ గా కనిపించ వచ్చు అంటుంది ఈషా రెబ్బా చలెంజింగా వుండే పాత్రలు  చేయడం నాకు చాలా ఇష్టం అలంటి పాత్ర వస్తే నటనను ప్రదర్శించే అవకాసం వస్తుంది. ఇప్పటి వరకు మనస్సుకి నచ్చిన పాత్రలే వచ్చాయి. ఇంకా నేను నటించి మెప్పించే పాత్రలే వస్తే ఇంకా ఆనందం అంటుంది ఈషా రెబ్బా. నటించిన ఏ సినిమా కుడా ప్లాప్ టాక్ రాలేదని సంతోషంగా చెప్పుతుంది ఈషా.

Leave a comment