కెరీర్ లో టాప్ లో వున్న ఇద్దరు హీరో హీరోయిన్లు పెళ్ళాడుతుంన్నారంటే అది టాప్ న్యూసే పైగా అది నాగార్జున గారి ఇంటి పెళ్లి కబురు మరి. ఇక అభిమానుల ఆనందానికి తోడూ పెళ్ళి కబుర్ల జోరు ఎక్కువగానే వుంది. సమానతకు తన పెళ్లి కబుర్లు చెప్పుకోవడం ఎప్పుడు హుషారే. అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ హనీమూన్ ప్లాన్ ఏంటీ అన్న ప్రశ్నకు ‘చైతు నేను ఇలాంటి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేయ్యనేలేదు. పెళ్ళి గోవాలో సింపుల్ గా జరుగుతుంది. పెళ్ళి అయిన ముదోవరోజు నుంచే ఎవరి షూటింగ్ లో వాళ్ళవి అని చెప్పేసింది నిజమే కదా ఇద్దరు ఎవరి షూటింగ్ బిజీలో వాళ్ళు వున్నారు.

Leave a comment