
సమ దీప్తా ముఖర్జీ పాడిన రాగాన్ని ట్విట్టర్ లో ఇప్పటివరకు 6 లక్షల మంది విన్నారు ఆ అద్భుతమైన స్వరాన్ని పరిచయం చేసింది సాక్షాత్తు లతా మంగేష్కర్. ఈమె ఏదో ఒక నాటికి గొప్ప సింగర్ అయిపోతుంది అన్ని ఆశీర్వాదనం కూడా ఇచ్చారు. ఇప్పుడు సమ దీప్తా సంతోషం అవధులు దాటి పోయింది సాక్షాత్తు దైవమే నాకు ఆశీస్సులు అందించారు ఇంక నాకేం కావాలి అంటోంది సమ దీప్తా వీడియో లో సమ దీప్తా పాడిన పాట ఎవ్వరు విన్న ఆ మాట అంటారు.