గోళ్ళ పై పసుపు పచ్చని మరకలు పడిపోతూ ఉంటాయి. నెయిల్ పాలిష్ రిమూవర్ సరిగా లేకపోయినా, లేదా తరచుగా నెయిల్ పెయింట్ వేస్తున్నా. నెయిల్ కలర్ సరిగా వదలదు. ఇలాంటి సమస్య ఎదురవ్వుతుంది. వీటిని సాదరంగా పాలిష్ తో కవర్ చేస్తారు. ఇవి ఎప్పటికీ పోకుండా అలాగే ఉంటాయి. తాజా నిమ్మ రసం ఒక్క బౌల్ లోకి తీసుకుని మరకలు పడ్డ గోళ్ళని కొద్ది నిమిషాలు అందులో ముంచి, తర్వాత పొడి గుడ్డతో తుడిచి కొద్ది చుక్కలు ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల అదనపు తేమ సమకూరి గోళ్ళు మెరుస్తాయి, మరకలు పోతాయి. హైడ్రోజిన్ పెరాక్సైడ్ కూడా గోళ్ళ పై మరకలు తొలగించడంలో సయం చేస్తుంది. దీనిలో వైటనింగ్ గుణాలు ఎక్కువ. ఒక వేళ ఫంగస్ సంబందిత మరకలు పడితే లవెందర్ లేదా టీట్రీ ఆయిల్ తో కొంత ఉపసమనం వస్తుంది. స్వచ్చమైన నూనె నెయిల్ బడ్స్ ఐడ్రాపర్ తో వేసి కొద్దిసేపు వుండ నివ్వాలి. అరోమా ధెరఫి వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయిమరకలు కనిపించగానే వెంటనే ఎదో ఒక పద్దతిలో వాటిని వదిలించుకోవాలి. లేదా గోళ్ళ అందం పోతుంది. పాడైపోతాయి కూడా.
Categories
Soyagam

గోళ్ళ పై మరకలకు నిమ్మరసం వాడండి

Leave a comment