ప్రపంచవ్యాప్త గౌరవాన్ని అందుకున్న దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్.మలయాళ చిత్ర రంగంలో అప్పటిదాకా ఉన్న నాటకీయతను అవతల పెట్టి మొదటి సినిమా స్వయంవరం తో ఒక నూతన వరవడి  సృష్టించారు కథాకళి  నేపథ్యం నుంచి వచ్చిన వాడు కావటంతో నాటక ప్రదర్శన అయినా జీవితంలో భాగంగా ఉంది యాట్టం యాట్టం , ఎలి పట్టయమ్  పత్తాయమ్  ముఖాముఖం, మాధలుకల్ ,విధేయన్, కథాపురుషన్ నాలు  పెన్నుంగల్ పెన్నాయం పెన్నాయ  మొదలైన సినిమాలు తీశాడు కాలమండలం గోపి వంటి కథాకళి  కళాకారుని పైన ఆయన తీసిన డాక్యుమెంటరీ లో  సాధికారమైనవిగా పేరు తెచ్చుకున్నాయి తాకాజీ  శివశంకర్ పిళ్ళై  రాసిన నాలుగు కథలతో తీసిన 4 నాలుగు పేలుంగల్ తప్పకుండా చూడవలసిన సినిమా. అదూర్ గోపాలకృష్ణన్ సినిమాలన్నీ వీలైతే చూసేయండి.
రవిచంద్ర. సి 
7093440630   

Leave a comment