దేశ సంస్కృతిలో భాగమైన నాట్యాన్ని ఆధారంగా తీసుకొని సంధ్య రాజు చేసిన నాట్యం సినిమాకు ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు వచ్చింది సత్యం రామలింగ రాజు కోడలు సంధ్యా రాజు తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిత్రం ఇది. శాస్త్రీయ నృత్య కళాకారిణి కావడంతో ఆమె అభినయం అత్యంత సహజంగా ఉంది సినిమా మొత్తం నాట్యం చుట్టూనే ఉంటుంది. మంచి చిత్రంగా ప్రేక్షకుల మన్నన పొందిన ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. శాస్త్రీయ నృత్యానికి పెద్దపీట వేస్తూ సంధ్య రాజు చేసిన గొప్ప ప్రయోగం నాట్యం.

Leave a comment