Categories

99 ఏల్లోచ్చి ఇంకా బతికుంటే కృష్ణారామా అనుకోవడం కుడా మానేస్తామేమో… కానీ Doreetha Daniels అనే 99 ఏళ్ల అమెరికన్ ముసలమ్మ రోజూ కాలిఫోర్నియాలోని కాలేజ్ ఆఫ్ కన్ యన్ కు వెళ్ళి, చక్కగా క్లాసులకు అటెండయి, ఎగ్జామ్స్ రాసి గ్రాడ్యుయేట్ అయిపోయింది. తాను ఎలాగైనా సోషల్ సైన్స్ లో అసోసియేట్ డిగ్రీ తీసుకొంటానని చెప్పుతూ వచ్చినా ఈ భామ్మ 99 ఏళ్ల వయస్సట ఈ డిగ్రీ పుచ్చుకుంది. చదువుకు వయస్సు అడ్డం వస్తుందా?