ఉపిరితిత్తుల్లోని గాలి గదులను పోలి ఉండే ద్రాక్ష పండ్లు లంగ్ కాన్సర్ లని శ్వాస కోశ వ్యాధుల్ని నిరోధినాథమంటారు ఎక్స్ పర్డ్స్ .ద్రాక్ష లో వ్యాధులను నిరోధించే ఫైటో న్యూట్రియంట్లు, పాలీ ఫినాల్స్ శాతం చాలా ఎక్కువ .విటమిన్ కె -ఎ -సి -బి ఇ విటమిన్లు పొటాషియం , కాల్షియం , మెగ్నీషియం , పాస్పరస్ , సోడియం లవణాలు ద్రాక్ష పండ్లు లో పుష్కలంగా ఉన్నాయి .వీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి .ద్రాక్ష ఎక్కువగా టైం వాళ్ళు లో వైరస్ , బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ అంత త్వరగా సోకవు అంటున్నారు .ఈ రోజుల్లో ద్రాక్ష తప్పనిసరిగా తినండి .

Leave a comment