పండ్లు, కూరగాయలు, చేపలు క్రమం తప్పకుండా తీసుకునే వారిలో గుండె ఆరోగ్యం బావుంటుందని త్తాజా పరిశోధనలు చెప్పుతున్నాయి. వీళ్ళలో హార్ట్ ఏటాక్ లు స్ట్రోక్స్ వచ్చే అవకాశం 35 శాతం తక్కువగా  ఉంటుందని చెప్పుతున్నారు. శరీరంలోపల ఉండ ఆరోగ్య వంతమైన బాక్టీరియా కు ప్రత్యేకమైన పదార్ధాలు కావాలి. ఎక్కువ బ్రోకలీ, తక్కువ చికెన్, సమంగా కూరగాయలు పండ్లు ఆహారపు ప్లేట్లో ఇవే వుండాలి. ఆరోగ్యవంతమిన ఆహారం తినే వారి శరీరంలో పూర్తిగా విభిన్న ప్రోఫైల్ గల స్పెసీస్ ఉంటాయి. ఇవి వ్యాధులతో పోరాడ గలవు. క్రిముల్ని వ్యాపించ కుండా కంట్రోల్ చేస్తాయి. ఆమంచి బాక్టీరియా హార్ట్ ఎటాక్ కు దారి తీయగల బి.పి ని తగ్గిస్తుంది.

Leave a comment