ఈ ఎర్రని పండులో యాంటీ ఆక్సిడెంట్ లికోపెన్ వుండటం వల్ల రక్త  పోటు ను తగ్గించ గల అద్భుత ఫలం అంటున్నాయి అద్యాయినాలు. మనకు అందుబాటులో వుండే టొమాటో చూసేందుకే కాదు, తిన్నా అద్భుతమైన ప్రయోజనాలే. క్రమం తప్పకుండా ఎనిమిది వారాల పాటు టమాటో జ్యూస్ తాగితే సిస్టాలిక్  బి.పి పది పాయింట్లు తగ్గినట్లు గుర్తించారు. డయాస్టాలైక్ అంచనాలు కుడా నాలుగు పాయింట్లు తగ్గుదల వుంది. టమాటో జ్యూస్ లో కొత్తిమీర గానీ,  వాము ఆకు కలుపుకుంటే మరింత రుచిగా వుంటుంది జ్యూస్. ఈ ఆకుల్లో పీచు అధికం రక్త పోతూ కుడా తగ్గిస్తాయి. ఒకటి రెండు టమాటోలు ప్రతి రోజు తీసుకుంటే రక్త పోతూ తగ్గడం మొదలు పెడుతుంది.

Leave a comment