Categories
WhatsApp

హార్మోన్ల కారణంగానే బరువు పెరగటం.

శరీరంలో హార్మోన్లు అసమతుల్యత వల్ల బరువు పెరుగుతారు. ఇది అందరికి తెలిసిందే. లిప్టేన్, ఈస్ట్రోజెన్, కర్టిస్టాల్ ఇన్సులిన్ ఈ నలుగు హార్మోన్ల అసమతుల్యత కారణంగా శరీరాకృతి దెబ్బతినే అవకాశం వుంటుంది. మరి సమతుల్యత సాధించడం ఎలాగంటే కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినరాదు. ఫైలుర్ అధికంగా వుండే ఆహారాన్ని త్నరాడు. ఫైబర్ అధికంగా వుండే కూరలు బీన్స్, నిమ్మజాతి, పండ్లు తినాలి. అలాగే యోగా చేయాలి. జంక్ అధికంగా వుండే పదార్ధాలు తీసుకోవాలి. అలాగే ఇన్సులిన్ స్ధాయి పెరగకుండా చూసుకోవాలి. ఇన్సులిన్ కు బరువు వున్నా సంబందం ఏమిటంటే కొందరు ఆకలేస్తే తప్ప ఆహారం తీసుకోరు. ఆకలయ్యే వరకు వేచి చూసి తింటే కూడా బరువు పెరిగే అవకాశం వుంది. ఎలాగంటే ఆకలేసినప్పుడు శరీరంలో కొవ్వు  పేరుకుపోతుంది. అదే బరువు పెరగడం అంటే ఈ ఇన్సులిన్ స్ధాయి అదుపు లో వుండాలంటే కార్బోహైడ్రేడ్స్ కు దూరంగా వుంటే చాలు ఈ కొన్ని విషయాలు ద్రుష్టిలో పెట్టుకుంటే శరీరంలో హార్మోన్ల స్ధాయిలు అదుపులో వుంది బరువు పెరగకుండా వుంటారు.

Leave a comment