ప్రపంచ వ్యాప్తంగా రోజుకి 50 వేల కోట్ల కప్పుల కాఫీ తాగేస్తున్నారట ప్రజలు నిత్యావసర వస్తువుల్లో నూనె తర్వాత అమ్ముడయేది కాఫీ పొడి,గింజలు. ఓ కప్పు కాఫీ తో రోజువారీ అవసరం అయ్యే రిబోఫ్లావిన్ లో 11 శాతం,పాంటో ధనిక ఆమ్లం ఆరుశాతం మాంగనీస్ మూడు శాతం పొటాషియం మూడుశాతం నియాసిన్ మెగ్నిషియం రెండు శాతం దొరుకుతాయి. కెఫీన్ నరాలను ప్రేరేపించి ఆక్సిడెంట్ల కారణంగా పార్కన్ నన్లు , ఆర్జీమర్సు రావు. డిప్రెషన్ క్షణాల్లో తగ్గుతోంది. వ్యాయామానికి ముందు కప్పు కాఫీ తాగితే మంచిది. కెఫీన్ అడ్రినల్ శాతాన్ని పెంచుతోంది ఫలితంగా కొవ్వు కణజాలం నుంచి కొవ్వు ఆమ్లాలు విడుదలై రెట్టించిన ఉత్సాహం తో వ్యాయామం చేస్తారు.

Leave a comment