మాస్క్ తప్పని సరి అయిన ఈ రోజుల్లో హెవీ మేకప్ అవసరం లేదంటున్నారు ఎక్సపర్ట్స్. ఫేస్ మాస్క్ తో తొందరగా చమట పడుతోంది. కాబట్టి మాస్క్ తో బయటకు వెళ్లేప్పుడు ఫౌండేషన్,లిప్ స్టిక్,మేకప్ పరిమిత స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. స్కిన్ కేర్ ప్లాన్ తో పాటు చర్మం హైడ్రేడ్ గా ఉండేలా చేసుకోవాలి. మేకప్ కు ముందు ఫౌండేషన్ అవసరం లేదు. దాని బదులు బిబీ క్రీమ్ రాసుకుంటే మేకప్ వైట్ గా వస్తుంది. పెదవులకు మ్యాటి ఫైయింగ్ రకం లిప్ స్టిక్ వేసుకోవాలి. మేకప్ చక్కగా వచ్చేందుకు సెట్టింగ్ స్ప్రే వాడకూడదు దానికి బదులుగా ట్రాన్స్ ల్ సెంట్ పౌడర్ ఉపయోగించి బేస్ సెట్ చేసుకోవాలి.

Leave a comment