కష్టమర్స్ ని ఆ కట్టు కొనేందుకు ఎప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉండాలి . ఈ మధ్యకాలంలో హోం టెక్ రెస్టారెంట్లు వస్తున్నాయి . ఈ హోటళ్ళలో కూర్చొని ప్రశాంతంగా తినాలనుకొంటే భయపడాలి చెన్నై లోని అన్ననగర్ లో ఉండే ఈ రెస్టారెంట్ లో ప్రవేశ ద్వారం లొంచి ఒక చేయి మాత్రం కనబడుతూ ఆహ్వానిస్తుంది . లోపలకి పోతుంది ఒక పిశాచి దాదాపు మీదికి దూకుతుంది . కాస్తగా ఉండే వెలుతురులో గోడల పైన కాపలాల బొమ్మలుంటాయి . డ్రాయర్ సొరుగుల్లోంచి ,ములావుండే బొమ్మల్లోంచి బీకరమైన ఆకారాలల్లో దయ్యాలు లేస్తూ పలకరిస్తాయి . పిరికివాళ్ళు ఈ చుట్టు పక్కలకు రారుగానీ ,ధైర్యవంతులు ఒక్కసారయినా ఈ భయానక వాతావరణంలో ఏదైనా తినాలనుకొంటారట . ఈ హోటల్ కి కస్టమర్స్ చాలా మందే వస్తారు . నార్త్ ఇండియన్ ,ఇటాలియన్ ,చైనీస్ అన్ని రకాల రుచులు ఇక్కడ లభిస్తాయి .
Categories