బ్రిటన్ లోని హే ఆన్ వే పట్టణాన్ని ప్రపంచంలో మొట్టమొదటి బుక్ టౌన్ పిలుస్తారు . సెకండ్ హాండ్ పుస్తకాలకు అంతపెద్ద మార్కెట్ ఇది .ఇక్కడ దొరకని పుస్తకం ఏదీ లేదు . ఇక్కడ పుస్తక దుకాణాల్లోనే కారు ,ఇళ్ళగోడలు కిటికీలు ఆరుబయట రకరకాల డిజైన్ లతో సరైన పుస్తకాలు ఉంటాయి. సందర్శకులు వచ్చి వెతుక్కుని నచ్చిన పుస్తకం తీసుకోవని ఖరీదుని అక్కడ పే హియర్ అని రాసి ఉన్నా డబ్బాలో పడేస్తారు . ఇలాటి పుస్తకాల షాపుల్ని హానెస్ట్ బుక్ షాప్ లు అని పిలుస్తారు . లక్షల సంఖ్యలో పుస్తక ప్రియులు ఈ పట్టణం సందర్శిస్తారు .

Leave a comment