![70 ఏళ్ళ ఇడి, ప్రోన్ కు పెళ్లి అయ్యి 52 సంవత్సరాలు. పెళ్ళి అయ్యాక ఇద్దరు ఒకే రకం డ్రెస్సులు ప్రతి రోజు వేసుకుందాం అనుకున్నారంట. ఇద్దరు కలసి బయటకు వెళ్ళినా బయట ఫ్రెండ్స్, బంధువులతో కలిసినా సేమ్ డ్రెస్ తోనే కనిపిస్తారు. ఈ విషయాన్ని 17 సంవత్సరాల వాళ్ళ మనుమడు ఆంటోని పోస్ట్ చేస్తే 38000 మంది షేర్ చేసారట. ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయి, నేషనల్ మీడియా ఇంటర్వ్యూ చేసిందట. ఆ భార్య భర్తలు ఒకే రకమైన డ్రెస్సులో క్యుటగా వుంటారు. వాళ్ళ ప్రేమ అనురాగం అలా కనపడతంలోనే తెలుస్తుంది అని ఆంటోని ఇంటర్వ్యూ ల్లో చెప్పారట. 52 సంవత్సరాల పాటు ఇలా ఒకే లాంటి డ్రెస్లో కనిపించడం సరదాగా లేదు.](https://vanithavani.com/wp-content/uploads/2016/11/older-couple-wear-matching-clothes.jpg)
మీ వయసు గనుక 65 పైబడితే మీ అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు .మీరు భగవంతుని కరుణ పొందిన వాళ్లు అంటున్నారు పరిశోధకులు .ప్రపంచ జనాభాని 100 గా భావిస్తే అందులో 60 మంది ఆసియా ఖండానికి, 15 మంది ఆఫ్రికా, 11 మంది ఐరోపా, 9 మంది దక్షిణ అమెరికా, ఐదుగురు ఉత్తర అమెరికా వాళ్ళు 100 మందిలో 51 మంది పట్నాలలో మిగిలిన వాళ్లు పల్లెల్లో ఈ వందల 77 మందికి సొంత ఇల్లు ఉంటే మిగతా 23 మందికి తలదాచుకునే గూడు లేదు 63 మంది కడుపునిండా 21మంది అతిగా మిగతా 15 మంది అసలు పోషకాహారమే లేకుండా ఉన్నారు 48 శాతం మందికి రోజు వారీ ఆహారం 150 రూపాయలకు మించి లేదు .87 మందికి శుభ్రమైన తాగునీరు లభిస్తున్నాయి. విద్య విషయంలో 83 మందికి రాయటం చదవటం వస్తే 17 మందికి నిరక్షరాస్యులు. ఉన్నత విద్య ఏడుగురికే మిగిలిన వాళ్లకి కాలేజీ చదువే లేదు .ఆయుర్దాయం పరంగా 26 మంది 14 లోపే మరణిస్తున్నారు. 66 మంది 15 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సు వరకు బ్రతుకుతున్నారు.కేవలం ఎనిమిది మందే 65 సంవత్సరాలు జీవిస్తున్నారు . ఇవన్నీ పరిశోధకులు నిర్ణయించిన గణాంకాలే .సొంత ఇల్లు, తినేందుకు తిండి, మొబైల్ ఫోన్ ,కాలేజ్ చదువు ఆయుర్ధాయం ఉన్నవాళ్లు 65 ఏళ్ల వరకు బ్రతికే ఉందంటే, ఆ శాతం కేవలం 8 గా మాత్రమే గణాంకాల్లో ఉందంటే మరి వాళ్ళు ఎంత అదృష్టవంతులు. భగవంతుడి ధన్యవాదాలు చెప్పుకొని మెరుగైన జీవితం గడపాలి కదా వాళ్ళు !