Categories
స్పెయిన్ లో అత్యంత ప్రచారణ పొందిన ఈ వెంట్ ‘హ్యూమన్ టవర్ కాంపిటీషన్. ఈ ఈ పోటీల్లో కొంతమంది యువకులు ఒక బృందంగా పాల్గొంటారు. వాళ్ళంతా ఒకళ్ళ పై ఒకళ్ళు నిలబడి ఎత్తయిన టవర్ నిర్మించాలి. ఎవరైతే ఎక్కువ అంతస్తులున్న టవర్ నిర్మిస్తారో వారే విజేత. 18 శతాబ్దపు సంప్రదయం ఇది. కొన్నాళ్ళు మూలన పడింది కానీ 30 ఏళ్ళ నుంచి స్పెయిన్ లో మళ్ళా ఈ పోటీలు ప్రారంబిచారు. ఎంతో మంది పర్యాటకులు,దేశం నలుమూలల నుంచి ఈ హ్యూమన్ టవర్స్ ని చూసేందుకు వస్తుంటారు.