Categories
డిజిటల్ ఫస్ట్ కాస్మెటిక్ బ్రాండ్ ‘షుగర్’ ఎంటర్ ప్రెన్యూర్ గా విజయం సాధించింది వినీత సింగ్. ఆమె మొదటి స్టార్టప్ క్వెట్జల్. 2012లో దేశంలో పెరిగిన ఇ -కామర్స్ దృష్టిలో పెట్టుకుని మహిళలకు బ్యూటీ ప్రొడక్ట్స్ తక్కువ ధరకు ఇచ్చే ప్యాచ్ బ్యాగ్ అనే సబ్ స్క్రిప్షన్స్ వ్యాపారం కూడా చేసింది.అయితే తను అందిస్తున్న మేకప్ బ్రాండ్స్ మన భారత దేశ మహిళల స్కిన్ టోన్ కు సరిపోవడం లేదని గ్రహించి 2017 లో కాస్మెటిక్ షుగర్ బ్రాండ్ స్టార్ట్ చేసింది వినీత సింగ్.ఇది వినిత సాధించిన తిరుగులేని విజయం.