ఇంట్లో టీ కప్పులు,భోజనాల ప్లేట్లు చాలా పెద్దవిగా ఉన్నాయా ? వాటిని వెంటనే మార్చేయండి,ఆ భారీ సైజు వల్లే ఊబకాయం వస్తుంది అంటున్నారు పరిశోధికులు. 7000 మంది పై ఒక ఆన్ లైన్ సర్వే చేశారు. ఆ సర్వే లో పెద్ద వాళ్ళల్లో తినేవాళ్ళు ఎంత తింటున్నామన్నాది అంచనా వేసుకోలేదని ఎంత భారీ బోజనమాయనా పెద్ద పళ్ళెంలో చాలా కొద్దిగా అనిపిస్తుందనీ వీటిని ఉపయోగిస్తూ ఎంత వ్యాయామం చేసిన ఫలితం ఉండదని తేల్చారు. ఈ సారి ఉపయోగించే పాత్రల సైజు కూరలు,వడ్డించుకొనే స్పూన్ లు కాఫీ టీ కప్పుల కొలతలపైనా ఎక్కువ ప్రశ్నలు వేశారు పరిశోధికులు ఈ పరిశోధనలో సాగనికంటే ఎక్కువ మంది ఉదయాన్నే లేవగానే పెద్ద మగ్గుతో కాఫీ తాగమనే చెప్పారట. ముందా సైజులు మార్చండి అంటారు పరిశోధకులు.

Leave a comment