ఈ రోజుల్లో అందమైన రాళ్లతోనే వాల్ డెకరేషన్, లివింగ్ రూమ్ డెకరేషన్ చేస్తున్నారు. ప్రజాదరణ పొందిన వాల్ డిజైన్ లలో కొన్నేళ్లుగా వాల్ స్టోన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. అంత పెద్ద రాయి కుదరకపోతే కాంక్రీట్ తోనే స్టోన్ లుక్ తెప్పిస్తున్నారు అలాగే టేబుల్ ల్యాంప్ లు  స్టోన్ మ్యాట్స్, ఫోటో ఫ్రేమ్స్ స్టోన్ పెయింటింగ్ వాల్ డెకర్ హ్యాంగింగ్ ఫ్లవర్ పాట్స్ లో చిన్న చిన్న రాళ్లతోనే అందమైన కళాకృతులు చేస్తున్నారు రంగురాళ్ల పై ఇష్టమైన వారికి పేర్లు రాసి డ్రాయింగ్ రూమ్ అలంకరించుకోవడం ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది.

Leave a comment