గాయని మోడల్ వ్రిషా దత్త మిస్ ప్లస్ సైజ్ ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకుంది. నేను లావుగా ఉండటం వల్ల ఎన్నో అవమానాలు బేబీ ఎలిఫెంట్ అని పిలిచేవాళ్ళు చిన్నప్పుడు కానీ ఈ బాడీ షేమింగ్ నాలో పట్టుదల పెంచింది. గాయని గా పాటలు పాడుతున్నాను సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వస్తున్నాయి. కొన్ని బ్రాండ్స్ నాతో యాడ్స్ చేస్తున్నారు. ఇప్పుడు కిరీటం గెలిచిన పోటీలో పాల్గొన్న వాళ్లు అందరూ నాలా బొద్దుగా లావుగా ఉన్నవాళ్లే.స్నేహపూర్వక వాతావరణంలో ఈ పోటీ జరిగింది నా గెలుపు మిగిలిన వాళ్ళు కూడా ఆనందించారు ఇది ఎంతో అందమైన పోటీ అంటుంది వ్రిషాదత్త.

Leave a comment