Categories
పిల్లలకు కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తే ఎత్తు పెరుగుతారు అంటున్నారు ఎక్సపర్ట్స్. ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేస్తే శరీరంలో ఉన్న ఎముకలు కండరాలపై ఒత్తిడి పెరిగే పిల్లలు పొడవు పెరిగేందుకు సాయిపడుతుంది. తాడాసనం వేయిస్తే కాళ్ళు చేతులు వెన్ను బలోపేతం అవుతాయి. ధనురాసనం వల్ల వెన్ను తో పాటు శరీరం మొత్తం బలం పుంజుకుంటోంది. ఈ రెండు ఆసనాలు పొడుగు ఎదిగేందుకు సాయపడతాయి. వ్యాయామంతో పాటు పోషకాహారం అందించాలి. పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, చికెన్, సోయా బీన్, అరటి పండ్లు, ఓట్స్ వంటివి తినేందుకు ఇవ్వాలి.