veere di wedding సినిమాలో సోనమ్, కరీనా, శిఖాలతో కలిసి నటించడం నాకు గొప్ప అనుభవం అంటుంది స్వర భాస్కర్. వాళ్ళంత నాలాగే పక్క ప్రోఫెషనల్స్. విభిన్న కుటుంభ నేపథ్యంలో సంస్కృతులను నుంచి వచ్చాను. మేం సినిమాల్లో స్నేహితుల్లాగే నటించాం. కాని నిజమైన స్నేహితుల్లా కనిపించాం. ఇది నలుగురు అమ్మాయిల కథే కాని ఎలాంటి సందేశాలు ఇవ్వవు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ల పాత్ర తీరు తెన్నుల్లో చాలా మార్పులు వస్తాయని చెప్పగలను అంటుంది స్వర భాస్కర్. వందేళ్ళ భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక సినిమాలు మగవాళ్ళు చుట్టూనే తిరిగాయి. అలాగని అవన్ని మేల్ సెంట్రిక్ సినిమాలు అనలేము. మోడ్రన్ అబ్బాయిల్లాగా , మోడ్రన్ అమ్మాయిలు ఉంటారు. ప్రతి సినిమాలో ఆడపిల్లల పట్ల ఏదో ఒక వివక్ష ఉంటుంది. కానీ వీరే ది వెడ్డింగ్ ఈ జండర్ వివక్షను పటాపంచలు చేస్తుంది చూడండి అంటుంది స్వర భాస్కర్.

 

Leave a comment